నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పవనన్న ప్రజాబాట 69 వ రోజు 39 వ డివిజన్ లో స్థానిక మూలపేట తిరిస్ పేట ప్రాంత ప్రజల ఆశీర్వాదంతో విజయవంతంగా నడుస్తున్నట్లు నియోజక వర్గ ఇంచార్జి కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలియజేసారు. ప్రతి ఇంటికి వెళ్లి, ప్రభుత్వం వైఫల్యాలను చూపిస్తూ రాబోయే కాలంలో జనసేన ను గెలిపించడం ద్వారా తాము చేసే సరి క్రొత్త ఆలోచలలను ప్రజలకి వివరించడం జరిగింది. 2019 ఎలేచ్షన్స్ లో ఓటమి చూసినప్పటికీ ఎంతో మనోదేర్యం తో అడుగులు వేస్తున్న కేతం రెడ్డికి ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు.