ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్, బంగ్లా, పాక్ ఏకం కావాలి: మనోహర్ లాల్

national |  Suryaa Desk  | Published : Tue, Jul 26, 2022, 02:05 PM

జర్మనీ పునరేకీకరణ మాదిరిగానే భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు మళ్లీ ఒక్కటవుతాయని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. సోమవారం బీజేపీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో జరిగిన విభజన బాధాకరమని అభివర్ణించారు. విభజన జరగి ఉండాల్సింది కాదని అభిప్రాయపడ్డారు. జర్మనీ తరహాలోనే భారత్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లు ఏకం కావాలని ఆకాంక్షించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com