కౌతాళం: సిండికేట్ బ్యాంకును కెనరా బ్యాంకుగా మార్చారని, ఇందులోనూ బంగారు తాకట్టు పెట్టుకొని అప్పు ఇవ్వాలని మంగళవారం బ్యాంకు అధికారులను రైతు డిమాండ్ చేశారు.
కౌతాళంలో తాను 20 ఏళ్లుగా సిండికేట్ బ్యాంకులో బంగారాన్ని తాకట్టు పెట్టి వ్యవసాయానికి అప్పు తీసుకొనే వాడినని పేర్కొన్నారు. అయితే కెనరా బ్యాంకులో బంగారం పెట్టి అప్ప పొందేందుకు బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.