నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు 6 గంటల పాటు సోనియాను విచారించారు.
సాయంత్రం 6 గంటల సమయంలో మంగళవారం నాటి విచారణ ముగిసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో నిధుల గోల్ మాల్‌పై ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa