భారత సైనికుల ధైర్య సాహసాలు, వీరోచిత పోరాటాలు చూసి ప్రపంచం ఆశ్చర్యపోయిన రోజు కార్గిల్ విజయ్ దివస్ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. 527 మంది సైనికులు వీర మరణం పొందడం గుండెలను పిండేసే విషయమని ఆయన మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
1999 జులై 26న భారత సైనికులు శత్రుమూకలను తరిమికొట్టి మువ్వన్నెల జెండాను కార్గిల్ కొండలపై ఎగురవేసిన సైనికుల ధీరత్వానికి జోహార్లు అర్పిస్తున్నానన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa