తుళ్లూరు కు చెందిన షేక్. నాగులు ప్రభుత్వ దుకాణంలో మద్యం కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్మ తుండటంతో పోలీసులు. మంగళవారం దాడి చేసి మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు.
వీటి విలువ రూ. 2, 820 పోలీసులు తెలిపారు. మధ్యవర్తల సమక్షంలో భాటిలను సీజ్ చేశారు. ఎస్ ఐ సోమేశ్వరరావు కేసు నమోదు చేసి నిందితుడు నాగుల్ ని రిమాండ్ నిమిత్తం మంగళగిరి కోట్లు హాజరు పరిచినట్లు సీఐ దుర్గాప్రసాద్ పేర్కొన్నారు.