కిరాయి హత్యకు పథకం రచించిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుండ్లపాడు కు చెందిన వెల్దుర్తి మండలం ఎంపీపీ చింతా శివరామయ్య , అతని కుటుంబసభ్యులను హత్య చేసేందుకు తోట వెంకటేశ్వర్లు, సత్తు గాలయ్య రూ. 13 లక్షల కు సుపారి కుదుర్చుకున్నారు.
వీరు గ్రామంలో సంచరిస్తుండగా వెల్దుర్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా వీరితోపాటు మరో నలుగురు ఈ పథక రచనలో పాల్గొన్నట్లు తెలిసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa