నర్సరావుపేట: మాస శివరాత్రి పురస్కరించుకొని కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయ ఆదాయం రూ. 1, 65, 465లు లభించినట్లు ఆలయ ఈవో వేమూరి గోపి తెలిపారు.
అభిషేకం టిక్కెట్లు ద్వారా రూ. 75, 500, ప్రత్యేక దర్శనం టిక్కెట్లు రూ. 18, 100, శీఘ్ర దర్శనం టిక్కెట్లు రూ. 4, 200, లడ్డు ప్రసాదం అమ్మకం ద్వారా రూ. 3, 500, అన్నదానం విరాళం రూ. 4, 500, వాహన పూజ రూపంలో రూ. 550 లు లభించాయని ఈవో వేమూరి గోపి వివరించారు.