ఒక పంది కోసం రెండు గ్యాంగ్ లు ఘర్షణకు దిగిన ఘటన గుజరాత్ లోని సురేంద్రనగర్ లో సోమవారం జరిగింది. వాహనంలో పందిని తరలిస్తున్న ఓ గ్యాంగ్‌పై మరో గ్యాంగ్ దాడి చేసింది. పందిని తరలిస్తున్న వాహనాన్ని కార్లతో ఢీకొట్టారు. కత్తులతో దాడికి దిగారు. ఈ గొడవలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa