ఎంతో వ్యయ ప్రయసలు తో రైతన్నలు పంట లు సాగు చేశారు.వాటిని వరదలు ముంచెత్తాయి. అనేక పురిళ్లు దెబ్బతిన్నాయి అని టీడీపీ నాయకులూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆవేదన వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వృద్ధులు,మహిళలు,పిల్లలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. నేను ఈ సమయం లో ఇక్కడ లేని అనే విషయం చాలా బాధ పెట్టింది. నా వంతు బాధ్యత గా నా సహాయ సహకారాలు ప్రజలు కి ఈ విపత్తు లో అందించాలి అనిపించింది. నేను లేకపోయినా 900 మందికి బియ్యం,ఇతర నిత్యావసర సరుకులు డా.రవి రామ్ కిరణ్ నేతృత్వంలో ఇవ్వడం ఇందులో టిడిపి నాయకులు అభిమానులు పాల్గొనడం,వారి సహాయ సహకారాలు తో ప్రజల ఇబ్బందులు తీర్చే కార్యక్రమం చేపట్టడం మరువలేనిది. ఏ సందర్భం లోనైన నా సేవలు ప్రజలు కి అందుబాటులో ఉంటాయి అని భరోసా ఇచ్చారు.