కాకినాడ జిల్లా, గొల్లప్రోలు పరిధిలో సంభవించిన రోడ్డు ప్రమాద కేసులో ముద్దాయికి 1 సం. జైలు శిక్ష & 7,000/- జరిమానా విధించిన పిఠాపురం AJFCM కోర్ట్ మేజిస్ట్రేట్. అతివేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు కారకులైతే కఠిన శిక్షలు తప్పవు అని హెచ్చరించిన SP M.రవీంద్రనాథ్ బాబు IPS. ఈ సందర్భంగా SP గారు ప్రాసిక్యూషన్ తరపున వాదించిన పిఠాపురం AJFCM కోర్ట్ APP శ్రీమతి ఆకుల నాగ లీలా రోజా ని, అప్పటి దర్యాప్తు అధికారి SI శ్రీ బి.శివ కృష్ణ ని, & గొల్లప్రోలు PS కోర్టు కానిస్టేబుల్ శ్రీ వై.రాజా బాబు లకు ప్రత్యేక అభినందనలు తెలియజేసారు.