మంత్రాలయం: పెద్దకడబూరు నుంచి కలుకుంటకు వెళ్లే నూతన బైపాస్ రహదారి నెలరోజులకే అధ్వాన్నంగా తయారైంది. రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద కుంగిపోయింది.
సుమారు రూ. 20లక్షల నిధులు ఖర్చుపెట్టినా నాణ్యత లేకుండా నిర్మించారని గ్రామస్తులు మండిపడ్డారు. ఆర్అండ్‌బి అధికారులు స్పందించి ఈ రహదారి గుండా అధిక బరువుతో తిరుగుతున్న గ్రానెట్ వాహనాల రాకపోకలను నిలిపివేయాలని ప్రజలు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa