మానవ మనుగడకు హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ వస్తువులకు బదులు స్టీల్ సామగ్రిని వినయోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఎన్. రమేష్ సూచించారు. ఇచ్చాపురం పట్టణం లోని టీ, టిఫిన్ షాపుల్లో తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా ప్లాస్టిక్ వినియోగం వలన కలుగు అనర్ధాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, వార్డు శానిటేషన్ సెక్రటరీలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa