ఢిల్లీలో బుధవారం 1066 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి, మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 3239గా ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.గత 24 గంటల్లో మొత్తం 687 మంది డిశ్చార్జ్ అయ్యారు, ఢిల్లీలో కోలుకున్న వారి సంఖ్య 1,92,1256 కు పెరిగింది. రెండు కొత్త కరోనా మరణాలతో, రాష్ట్రంలో మరణాల సంఖ్య 26307 కు పెరిగిందని ఆరోగ్య శాఖ విడుదల చేసింది.మరణాల సంఖ్య 26,305 కు చేరింది.