ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గసగసాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే

Life style |  Suryaa Desk  | Published : Wed, Jul 27, 2022, 11:37 PM

నాడీ వ్యవస్థ ఆరోగ్యంలో, స్త్రీల సంతానోత్పత్తిని పెంచడంలో గసగసాలు కీలక పాత్ర పోషిస్తాయి. లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తాయి. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. మలబద్దకాన్ని పోగొడతాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. రక్తపోటు స్థాయిని నియంత్రిస్తాయి. నోటి పూతలకు చెక్ పెడతాయి.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com