తిరుపతి, చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు మండలంలోని పల్లం, పులిచర్ల మండలం మంగళంపేట, పిచ్చాటూరు మండలంలోని వెంగలట్టుర్ , కార్వేటినగరం మండలం కట్టెరపల్లిలోని బీసీ బాలుర హాస్టల్లో ఏకకాలంలో విజిలెన్స్ అధికారులు తనిఖీ నిర్వహించారు. వసతులు, సౌకర్యాలు, రక్షణ, నిర్వహణ, లోపాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. నివేదిక ప్రభుత్వానికి పంపడం జరుగుతుందని ఇన్స్పెక్టర్ ఈశ్వరరెడ్డి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa