ట్రెండింగ్
Epaper    English    தமிழ்

11 ఏళ్ల బాలికపై 9 మంది అత్యాచారం

national |  Suryaa Desk  | Published : Thu, Jul 28, 2022, 07:34 PM

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లా ఉమెద్ పట్టణంలో దారుణం జరిగింది. 11 ఏళ్ల బాలికపై 9 మంది నెలరోజులా పలుమార్లు సామూహిక అత్యాచారం చేశారు. ఓ హత్య కేసులో విచారణ సందర్భంగా ఈ దారుణం బయటపడింది. ప్రధాన నిందితుడు రోషన్ (29) పలువురు స్నేహితులతో కలిసి బాలికపై సామూహిక అత్యాచారం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఆ 9 మంది నిందితులను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com