వేరుశనగ గింజల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయివేరుశెనగ తొక్కలలో బయోయాక్టివ్లు మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వేరుశనగ తొక్కల్లో ఉండే పాలీఫెనాల్ బాడీలో కలిసిపోయి చర్మాన్ని కాపాడుతుంది. అంతేకాకుండా చర్మం ఎండిపోకుండా చేస్తుంది. గుండె జబ్బులు, కాన్సర్, హార్ట్ ఎటాక్ రాకుండా వేరుశనగ కాపాడుతుంది. వేరుశనగల్లోనే విష వ్యర్థాల్ని అడ్డుకునే గుణాలు ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు.