international | Suryaa Desk | Published :
Sat, Jul 30, 2022, 07:32 AM
ఇటీవల సామూహిక కాల్పుల్లో ఉపయోగించిన అసాల్ట్-స్టైల్ రైఫిల్స్‌ను నిషేధించే చట్టాన్ని యూఎస్ ప్రతినిధుల సభ శుక్రవారం ఆమోదించింది. సామూహిక హత్యాకాండలపై ప్రజల ఆగ్రహంతో 217-213 ఓట్ల తేడాతో ఈ బిల్లుకు డెమోక్రాట్లు ఆమోదం తెలిపారు. ఇక అమెరికాలో తుపాకులపై నిషేధం విధించే బిల్లుకు ఆమోదం రావడం ఇదే తొలిసారి. ఈ బిల్లు తర్వాత సెనేట్‌కు వెళ్తుంది. అక్కడ ఈ బిల్లుకు ఆమోదం లభించకపోవచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com