international | Suryaa Desk | Published :
Sat, Jul 30, 2022, 08:41 AM
స్పెయిన్లో మంకీపాక్స్ కలకలం సృష్టిస్తున్నది. ఆఫ్రికాలో ఈ వైరస్ వెలుగుచూసినప్పటికీ ప్రపంచంలో అత్యధిక కేసులు స్పెయిన్లోనే నమోదయ్యాయి. తాజాగా ఆ దేశంలో తొలి మంకీపాక్స్ సంబంధిత మరణం నమోదయింది. స్పెయిన్లో ఇప్పటివరకు 4298 మందికి మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి చెందింది. ఇందులో 120 మంది చికిత్స పొందుతున్నారు. మరొకరు మరణించారని అధికారులు తెలిపారు. అతనికి బ్రెజిల్లో ఈ వైరస్ సోకినట్లు నిర్ధారించారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com