మెట్ట ప్రాంత రైతుల స్వీయ ప్రయోజనాల దృష్ట్యా రాజశేఖరరెడ్డి హయాంలోనే ఏలేరు ప్రాజెక్టును చేపట్టి మొదటి విడతలో 60 శాతం పనులు చేశారు. ఆ తర్వాత పట్టించుకున్న వారు లేరు. ఆ అంచనాలు ఇప్పుడు తడిసి మోపెడయ్యాయి అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఎమ్మెల్యే దొరబాబు అభ్యర్థన మేరకు ఏలేరు ఫేజ్-1 ఆధునికీకరణకు రూ.142 కోట్లు, ఏలేరు ఫేజ్-2కు మరో రూ.150 కోట్లు మంజూరు చేస్తున్నా. ఇది కాకుండా పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాల్టీలకు రూ.20 కోట్లు చొప్పున రూ.40 కోట్లు మంజూరు చేస్తున్నా అని వైఎస్ జగన్ తెలియజేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa