ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చల్లటి నీటితో స్నానం చేస్తున్నారా.. అయితే ప్రమాదమే!

Life style |  Suryaa Desk  | Published : Sun, Jul 31, 2022, 07:08 AM

చల్లటి నీటితో స్నానం చేస్తే హార్ట్ ఎటాక్ వచ్చే సమస్య అధికంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుండె సమస్యలతో బాధపడేవారు చల్లటి నీటితో స్నానం చేస్తే గుండె కొట్టుకునే వేగంలో తేడాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. చల్లని నీరు శరీరానికి షాక్‌ ఇస్తుందని, దీంతో చర్మంలోని రక్తనాళాలు సంకోచించి, రక్తప్రసరణ మందగిస్తుందని పేర్కొంటున్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com