Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Sun, Jul 31, 2022, 08:18 AM
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు మండలానికి చెందిన వివాహిత విషయంపై కుటుంబసభ్యులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివాహిత ఇంటి నుంచి వెళ్లి ఎంత సేపటికి తిరిగి రాకపోవడంతో స్థానికంగా బంధువులు, స్నేహితులు ఇళ్లల్లో వెతికినా ఆచూకీ లభించలేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com