విశాఖపట్నం: ప్రజా సమస్యలపై ప్రజా యాత్ర కార్యక్రమాన్ని పట్టణంలోని గవరపాలె౦ 81 వ వార్డులో ఆదివారం వార్డ్ తెలుగుదేశంపార్టీ వార్డ్ ఇన్చార్జ్ మల్లసురేంద్ర ప్రారంభించగా మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ పాల్గొన్నారు. వేగి విధి నుండి బయలుదేరి అన్నీ విధులు లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని. అక్కడి కి అక్కడే ప్రభుత్వ అధికారులు తో మాట్లాడి. సమస్యలు తీర్చే విధంగా అధికారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి శంకరరావు. వేగి కృష్ణ , బోలిశెట్టి శ్రీనివాసరావు గారు. చదరమ్ శివ గారు. మళ్ల గణేష్. పీలారమణారావ్. తిప్పనఅప్పారావు. పీలా శ్రీను. వాన పల్లి కోటేశ్వర్రావు. టెంట్ హోస్ బాల తదితరులు పాల్గొన్నారు