ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామన్ పాడు జలాశయంలో 1, 019 అడుగుల నీటిమట్టం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 01, 2022, 10:49 AM

రామన్ పాడు జలాశయంలో ఆదివారం రాత్రి వరకు 1, 019 అడుగుల మేర నీరు వచ్చి చేరింది. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం పరిధిలోని మదరాపురం మండలం రామన్ పాడు జలాశయంలోకి ఎడమ కాల్వ ద్వారా 920, సమాంతర కాలువ ద్వారా 850 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఎన్టీఆర్ కాలువ ద్వారా 1000 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com