ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరగతిన న్యాయం కోసం పోరాడే పరిస్థితుల్లో స్పందన ఒక ఆయుధం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 02, 2022, 04:55 PM

ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనరేట్ - ప్రజా సమస్యల సత్వర పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో భాగంగా 01.08.2022 న, విజయవాడ పోలీస్ కమీషనర్  కాంతి రాణా టాటా, ఐ.పి.ఎస్ ,  ఆదేశాల మేరకు శ్రీమతి పి. వెంకట రత్నం  ఏ.డి.సి.పి. ( క్రైమ్స్ & అడ్మిన్ )  బాధితుల నుండి 70 అర్జీలను/ఫిర్యాదులను స్వీకరించి,  వికలాంగులు మరియు  వృద్ధుల వద్దకు నేరుగా వెళ్లి,  వారి సమస్యలు గురుంచి అడిగి తెలుసుకుని  సంబంధిత పోలీస్ అధికారులను  సత్వరం పరిష్కరించమని ఆదేశించారు. త్వరగతిన న్యాయం కోసం పోరాడే పరిస్థితుల్లో ప్రజలందరూ ఈ స్పందన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి అని తెలియజేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com