టీమిండియా, వెస్టిండీస్ మధ్య మూడో టీ-20 జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 10 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ కోల్పోయింది. ఒక వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. వెస్టిండీస్ ఓపెనర్లు భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటారు. 7.2 ఓవర్లో బ్రాండన్ కింగ్‌ను హార్దిక్ పాండ్యా క్లీన్ బౌల్డ్ చేశాడు.