నల్ల ఎండుద్రాక్ష అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇందులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. నల్ల ఎండుద్రాక్ష కండరాలు మరియు ఎముకల బలానికి మంచిది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కొన్ని ఎండుద్రాక్షలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి, ఉదయాన్నే తీసుకుంటే కంటి ఆరోగ్యానికి మంచిది. నల్ల ఎండుద్రాక్షలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, ఇది శరీరంలో ఎర్ర రక్త కణాలను పెంచడానికి సహాయపడుతుంది.