రోడ్డు ప్రమాదంలో మరణించిన హోంగార్డ్ కుటుంబానికి యాక్సెస్ బ్యాంక్ ఇన్సూరెన్స్ మరియు యాక్సెస్ బ్యాంక్ చిల్డ్రేన్ ఎడ్యుకేషన్ పాలసీ చెక్ ను అందజేసిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్.
ప్రమాదవశాత్తు మరణించిన B. రామారావు నాయక్ కుటుంబానికి ఆసరా కల్పించడానికి Axis Bank insurence చెక్ 30 లక్షలు మరియు యాక్సిస్ బ్యాంక్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా వచ్చిన రూ.8,00,000/- నగదు చెక్కును ఆయన భార్య B. ఉషా భాయ్ గారికి శ్రీ ఎస్పీగారి చేతుల మీదగా అందజేసినారు.