జార్ఖండ్‌లోని రాంచీలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 15 ఏళ్ల ఫుట్ బాల్ క్రీడాకారిణిపై తెలిసిన యువకులు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇద్దరు యువకులు బాలిక ఇంటికి వెళ్లి వారితో ఆమెను బయటకు తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఎవరికైన చెబితే చంపుతామని బెదిరించారు. ఇటీవల బాలిక జరిగిన దారుణాన్ని ఇంట్లో వారికి చెప్పటంతో వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.