ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు కు నూతనంగా నియమితులైన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం కొరకు, విజయవాడ గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం లో మరియు పరిసర ప్రాంతాలలో భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించిన పోలీస్ కమీషనర్ శ్రీ కాంతి రాణా టాటా IPS గారు, శ్రీ విశాల్ గున్ని IPS డీసీపీ ( L & O - ఈస్ట్ ) గారు, కుమారి ఏ.బి.టి.ఎస్ ఉదయ రాణి డీసీపీ ( సి.ఎస్ . డబ్ల్యు ) గారు మరియు ఇతర పోలీస్ అధికారులు. ఈ కార్యక్రమం పూర్తి బందోబస్తుతో జరగాలని అలానే ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూసుకోవాలని పోలీస్ వారికీ ఆదేశాలు జారీ చేసారు.