ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన బిజెపి నాయకులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 05, 2022, 01:22 PM

వైయస్సార్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం మైదుకూరు పట్టణంలోని భూములు అన్యక్రాంతం కావడంపై బిజెపి నాయకులు ప్రతాపరెడ్డి, శేఖర్ రెడ్డిలు ఎన్నికల అధికారి అలీ ఖాన్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు ఆయనతో మాట్లాడుతూ. మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న భూములు సరిహద్దులు లేకపోవడం వల్ల కొందరు ఆక్రమణదారులు ఆక్రమించుకుంటున్నారని సంబంధిత భూములను కాపాడాలని ఆధారాలతో సహా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com