గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో రైళ్ల వేగం పెంచేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా పేరేచర్ల- సాతులూరు మధ్య నూతనంగా నిర్మించిన మార్గంలో శనివారం నుంచి గంటకు 110 కీ. మీ వేగంతో రైళ్లు నడిచేలా అధికారులు అనుమతించారు. ఇప్పటివరకు ఈ మార్గాన 80 కి.మీ వేగంతో మాత్రమే రైళ్లు నడుస్తున్నాయి. ఆత్యాధునిక ట్రాక్ నిర్మించినందున వేగం పెంచేందుకు సహాయపడుతుందని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa