పులివెందుల పట్టణంలోని పద్మావతి సమేత వేంకటరమణస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆదివారం రాత్రి 7: 40గంటలకు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకులు వరదాచార్యులు, తిరుపతికి చెందిన అర్చకులు శ్రీనివాసాచార్యులువేదమంత్రోచ్ఛరణల మధ్య అంకురార్పణతో పవిత్రోత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా భగవత ప్రార్ధన, విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, మేథినీ పూజాది కార్యక్రమాలు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa