పులివెందుల నియోజకవర్గం వేంపల్లె వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణమాసం పురస్కరించుకుని భక్తుల సహకారంతో స్వామివారికి వైభవంగా తిరుప్పావడ సేవనిర్వహించామని ఆలయ ఈఓ శ్రీనివాసులు తెలిపారు. ఆలయంలో విశేష పూజలు నిర్వహించినట్లు ఆలయ ఛైర్మన్ కురాకుల వెంకటేష్ తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa