అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలకు అనుగుణంగా.. పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచకపోవటంతో తాము నష్టపోతున్నామని దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తెలిపాయి. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన క్వార్టర్లో ఐఓసీ రూ.1,995.3 కోట్లు, హెచ్‌పీసీఎల్ రూ.10,196.94 కోట్లు, బీపీసీఎల్ రూ.6,290.8 కోట్ల నష్టాలను నివేదించాయి.