బిహార్‌లోని మధుబని జిల్లాలో ఏటా 9 రోజులపాటు పెళ్లికొడుకుల మార్కెట్ నిర్వహిస్తారు. ఈ సంప్రదాయం 700 ఏళ్ల నుంచి కొనసాగుతున్నట్లు అక్కడి వారు చెబుతున్నారు. ఈ పద్ధతిని సౌరత్ సభా అని పిలుస్తారు. మైతిల్ బ్రాహ్మిన్ సమాజానికి చెందిన వారు తమ కుమార్తెలను తీసుకుని ఈ మార్కెట్‌కు వస్తారు. వారికి నచ్చిన వారిని ఎంపిక చేసుకుంటారు. ఆస్తులు, విద్యా అర్హతలను బట్టి పెళ్లికొడుకులకు రేటు నిర్ణయిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa