రసవత్తరమైన పోరులో క్రీడాస్ఫూర్తిని చాటే సందర్భాలు అరుగుగా చూస్తుంటాం. ఇటీవల జరిగిన అలాంటి సంఘటనే ఒకటి సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. టెక్సాస్ ఈస్ట్, ఓక్లహోమా మధ్య జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తున్న ఓ కుర్రాడికి బాల్ బలంగా తగిలింది. కాసేపటికి అతను తెరుకోగా, తాను వేసిన బాల్ తగిలి ఎంతపనయ్యిందో అంటూ బౌలర్ ఏడుపు మొదలు పెట్టాడు. దీంతో దెబ్బతగిలిన ఆటగాడే వెళ్ళి అతనిని ఓదార్చాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa