వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంలో మరికాసేపట్లో కీలక రిపోర్ట్ బయటకు రానుంది. అనంతపురం పోలీసులు రిపోర్ట్ ను కాసేపట్లో బయటపెట్టనున్నారు. ఎంపీ న్యూడ్ వీడియో రిపోర్ట్ పై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఆ వీడియో నిజమైనదా? ఫేక్ వీడియోనా? అన్నది తేల్చేందుకు ఏపీ ప్రభుత్వం ఆ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa