బుక్కపట్నం మండల పరిధిలోని సీసీ తండా వద్ద గల డిపి లోఎక్స్ ఫజ్ పోవడంతో రైతు ఫీజు వేసుకోబోయి విద్యుత్ అఘాతానికి గురై మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. స్ధానికులు తెలిపిన వివరాల మేరకు మారాల గ్రామానికి చెందిన ఆదినారాయణ రెడ్డి తండ్రి లేట్ నారాయణరెడ్డి వయస్సు( 53 ) ఇతను ఈ చుట్టుపక్కల గ్రామంలో ఎక్కడైనా ఫీజులు వేశేవాడని, ఐతే అనుకోకుండా పవర్ రావడంతో అతనికి షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడన్నారు.