ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ సర్కార్ కీలక ప్రకటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 11, 2022, 01:47 PM

వైఎస్సార్ పంటల బీమా పథకానికి సంబంధించి ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. పీఎం ఫసల్ బీమా యోజనతో అనుసంధానమైనా కూడా పంటల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే భరిస్తుందని తెలిపింది. వేరుశనగతో సహా అన్ని పంటలకు బీమా వర్తిస్తుందని పేర్కొంది. సెప్టెంబర్ 7లోపు ఈ-క్రాప్ నమోదు చేసి, 10వ తేదీ నాటికి ఆర్బీకేల్లో జాబితాను ప్రదర్శిస్తామని తెలిపింది. పీఎం కిసాన్ యోజన ఈ-కేవైసీని ఆగస్టు 30 లోగా పూర్తి చేయాలంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com