ఉచిత పథకాల పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. పోలింగ్ సమయంలో రాజకీయ పార్టీల ఉచితాల ప్రకటన తీవ్ర సమస్యగా సుప్రీం అభిప్రాయపడింది. ఇచ్చే డబ్బులు మౌళిక వసతుల పై ఖర్చు పెట్టాలంంది. తదుపరి విచారణ ఆగష్టు 17కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇవ్వడం దేశ ఆర్ధిక పరిస్థితి పై ప్రభావం చూపుతుందన్న అభిప్రాయలు వెలువడ్డాయి.