కాణిపాకం స్వయంబు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి నిత్య అన్నదానానికి తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ పట్టణానికి చెందిన దాత పద్మారావు శెట్టి రూ. లక్ష 11 వేల 116 రూపాయలు విరాళంగా దేవస్థానం అధికారులకు అందజేశారు ఈ సందర్భంగా వారికి ఆలయ మర్యాదలతో స్వామివారి దర్శనం ఏర్పాటుచేసి స్వామివారి తీర్థప్రసాదాలను మరియు చిత్రపటాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రమేష్, తదితరులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa