రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ గారు పలు అంశాలపై వీడియోకాన్ఫెరెన్స్ నిర్వహించారు . గురువారం సాయంత్రం ఆయన అమరావతీ సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియోకాన్ఫెరెన్స్ లో కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ పి . రంజిత్ బాషా గారు జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల గారితో కలిసి పాల్గొన్నారు .
అన్ని జిల్లాల్లో అనుసరించవలసిన పద్ధతుల మీద దిశానిర్దేశం చేసినట్లు తెలియజేసారు. ముఖ్యంగా జగనన్న కాలనీలు గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలియజేసారు.