గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో పోలవరం నిర్వాసితప్రాంత ప్రజల పరిస్థితి మళ్ళీ దారుణంగా తయారైంది. ముఖ్యంగా ప్రభుత్వం నుండి వందకు పదోవంతు సాయం మాత్రమే అందడంతో బాధితుల్లో గొడవలు రేపుతున్నాయి అని టీడీపీ నాయకులూ ఆరోపిస్తున్నారు.
జగన్ రెడ్డి నుండి స్పందన లేకపోవడంతో దాతలెవరైనా ముందుకొచ్చి ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. ప్రతిపక్షం లో ఉన్న కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు టీడీపీ తరపున ఎంతో మంది వరద బాధితులకి ఆసరాగా ఉన్నాం అని , ఐన ప్రభుత్వానికి మాత్రం సాయం చేద్దామన్న ఆలోచన ఇప్పటికి కూడా రాలేదు అని ఆవేదన వ్యక్తపరిచారు.