పెద్ద చదువులను పేదలకు దగ్గర చేస్తూ.. ప్రతీ కుటుంబం నుంచి ఇంజినీర్, డాక్టర్, కలెక్టర్ తయారు కావాలన్న లక్ష్యంతో ‘జగనన్న విద్యాదీవెన’ కింద 100శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అందిస్తున్న మన జగనన్న ప్రభుత్వం.
పెద్ద చదువులు పేదలకు హక్కుగా మారుస్తూ.. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందినీ చదివించండి అని అండగా నిలుస్తున్న సీఎం శ్రీ వైయస్ జగన్.