అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ఫ్లోరిడా ఇంటిపై ఇటీవల ఎఫ్‌బీఐ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందులో 11 సెట్ల రహస్య పత్రాలు ఆయన ఇంట్లో లభ్యమయ్యాయి. 20కి పైగా పెట్టెలు, ఫోటోల బైండర్లు, చేతితో రాసిన నోట్లను ఎఫ్‌బీఐ ఏజెంట్లు స్వాధీనం చేసుకున్నారు. జాతీయ భద్రతా సమాచారం కోసం ప్రత్యేకించబడిన టాప్ సీక్రెట్ ఫైళ్లు అందులో ఉన్నట్లు తెలుస్తోంది.