తమిళనాడు తూత్తుకుడి జిల్లా శివకలై ప్రాంతంలో చేపట్టిన తవ్వకాల్లో బంగారు ఆభరణం లభ్యమైంది. తామ్రభరణి నదీతీరంలో ఆదిత్యనల్లూర్‌లో కేంద్ర పురావస్తు శాఖ పరిశోధకులు తవ్వకాలు చేపడుతున్నారు. ఇదివరకే పరాక్రమపాండి తిరలు అనే ప్రాంతంలో ఓ బంగారు ఆభరణం లభించగా, గురువారం శివకలై లో చేపట్టిన తవ్వకాల్లో ప్రాచీన మట్టిపాత్రలు, పూసల దండలు, బంగారు ఆభరణం లభించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa