ఏపీలోని ఏలూరు జిల్లా భీమడోలులో విషాద ఘటన జరిగింది. స్థానిక గాంధీబొమ్మ సెంటర్కు చెందిన వెంకట్ (21) తాపీ పని చేస్తుంటాడు. అతడికి చిన్నతనంలో తండ్రి చనిపోయాడు. కొంతకాలంగా వెంకట్ తల్లి వేరే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుంది. దీనిని మానుకోవాలని తల్లిని వెంకట్ పలుమార్లు కోరాడు. అయినప్పటికీ ఆమె వినలేదు. శుక్రవారం ఇంట్లో ప్రియుడితో ఉన్న తల్లిని చూశాడు. గదిలోకి వెళ్లి ఉరి వేసుకుని, ఆత్మహత్య చేసుకున్నాడు.