ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలి: ఎంపీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 13, 2022, 01:51 PM

తిరుపతి: ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలని తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి పిలుపునిచ్చారు. నగరంలోని రైల్వే స్టేషన్లో ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ గురుమూర్తి హాజరై ప్రజలకు పలు సూచనలు చేశారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుండడంతో ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను తమ ఇంటిపై ఎగరేయాలని పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com